కరేలా జామున్ జ్యూస్ యొక్క విశిష్టత మరియు ఉపయోగాలు : డయాబెటిస్ ఇప్పుడు అందరి నోటా అదే మాట . డయాబెటిస్ అసలు ఎందుకు వస్తుంది ? కారణాలు ఏంటి ఇలాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం డయాబెటిస్ మెల్లిటస్, సాధారణంగా డయాబెటిస్ అని పిలుస్తారు, ఇది రక్తంలో చక్కెరను కలిగించే జీవక్రియ వ్యాధి, ,ఒక వ్యక్తి శరీరం లో ఇన్సులిన్ స్థాయిలు తక్కువ గా ఉన్నపుడు షుగర్ వ్యాధి గా నిర్థారిస్తారు . మధుమేహం అనేది ఈ […]
