Shopping Cart

పంచ తులసి ఉపయోగాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలు

మనం అందరం తులసి మొక్క గురించి వినే ఉంటాం మరియు చూసే ఉంటాం. కాని మనలో చాలా మందికి పంచ తులసి యొక్క ప్రయజనాలు తెలియదు. తులసి ఔషధీ పరంగానూ, హిందూ సంప్రదాయాలలోనూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న మొక్క. తులసి మొక్కల్లో కృష్ణ తులసి మరియు రామతులసి అనీ రెండు జాతులున్నాయి. పూజకు మాత్రమే కాకుండా ఆయుర్వేద ఔషధాలలో కూడా కృష్ణతులసిని అధికంగా వాడుతారు. తులసి తీర్థం లేదా తులసి రసంని సర్వరోగ నివారణిగా భావిస్తారు. వేలాది […]