లావెన్ నోని గోల్డ్ జ్యూస్ ఉపయోగాలు
నోని ఫ్రూట్ సాంప్రదాయకంగా ఆయుర్వేద ఔషధాలలో యుగాల నుండి ఉపయోగించబడుతోంది. దీనిని ఇండియన్ మల్బరీ అని కూడా పిలుస్తారు మరియు దీనిని భారతదేశంలో ఎక్కువగా వినియోగిస్తారు. దీనిని 2000 సంవత్సరాల నాటి నుండి ఉపయోగిస్తున్నారు.
నోని ఫ్రూట్ ఒక సూపర్ ఫుడ్ గా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది ఎక్కువ మొత్తంలో ఫైటోన్యూట్రియెంట్స్ మరియు ఔషధ గుణాలను కలిగి ఉంది. ముఖ్యంగా ఈ మహమ్మారి కాలంలో ఇది అనారోగ్యాలు మరియు వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుంది.
ఈ ఫ్రూట్ లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్స్ సి, ఎ, బి మరియు కాల్షియం, పొటాషియం, పాస్ఫరస్ మరియు ఐరన్ వంటి మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి మొత్తం ఆరోగ్యాన్ని పెంచడానికి, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి, అలెర్జీ ప్రమాదాన్ని తగ్గించడానికి, శరీర కణాలు మరియు కణజాలాలను పునరుజ్జీవింపచేయడంలో సహాయపడతాయి.
- లావెన్ నోని గోల్డ్ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది ఒక సంపూర్ణ ఆహారం.
- మధుమేహాన్ని, అధిక రక్తపోటును, ఆస్తమా వంటి దీర్ఘకాలిక సమస్యలను అదుపులో ఉంచుతుంది.
- జీర్ణక్రియ సమస్యలు, అధిక నిద్ర, నిద్రపట్టకపోవడం వంటి సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.
- క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులను, ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేస్తుంది.
- గ్యాస్ ట్రబుల్, చర్మ సంబంధిత వ్యాధులను తొలగిస్తుంది.
- దీనిలో అశ్వగంధ, వాగు కాయ కలిగి ఉండటం వలన నరాల బలహీనత, హార్మోన్ సమస్యలు, హిమోగ్లోబిన్ సమస్యలకు చక్కని పరిష్కారం.
లావెన్ నోని గోల్డ్ జ్యూస్ ఎందుకు మంచిది?
లావెన్ నోని గోల్డ్ జ్యూస్ ప్రయోజనాలు
జీర్ణక్రియకు సహాయపడుతుంది
కాలేయం ని ఆరోగ్యం గా ఉంచడం
విష పదార్థాలను తొలగించడం
ఆరోగ్యకరమైన స్కిన్ & ధ్రుడమైన హెయిర్
కీళ్ళ నొప్పి & మంట నుండి ఉపశమనం
కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించడం
షుగర్ లెవల్స్ అదుపులో ఉంచడం
క్యాన్సర్
తగ్గించడం
ఇంఫెక్షన్స్ తో పోరాడటం
అలెర్జీని
తగ్గించడం
ఒత్తిడి & అలసట తగ్గించడం
మెమరీ & ఏకాగ్రత మెరుగుపరచడం
మెరుగైన
ఆరోగ్యం
ఎనర్జీ & స్టామినా పెంచుతుంది
శరీర కణాలను పునరుద్ధరించడం
రోగనిరోధక శక్తి పెంచడం
లావెన్ నోని గోల్డ్ జ్యూస్ లోని ముఖ్య పదార్థాలు
నోని - ఫ్రూట్
మీ జీర్ణక్రియను సహజంగా మెరుగు పరుస్తుంది.
అశ్వగంధ
మధుమేహాన్ని, అధిక రక్తపోటును, ఆస్తమాను నియంత్రిస్తుంది.
శతావరి
రక్తంలో షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచుతుంది
విదాంగ
వాంతిని, మలబద్ధకాన్ని నియంత్రిస్తుంది.
బ్రహ్మి
జ్ఞాపక శక్తి, ఏకాగ్రతను పెంచుతుంది
కోకుమ్
యాంటీ ఇన్ఫ్లమేటరీ & యాంటీ బాక్టీరియల్ గా పనిచేస్తుంది
షిలాజిత్
శరీర కణాలు దెబ్బతినకుండా సహాయపడుతుంది.
త్రికాటు
నొప్పి మరియు మంట నుండి ఉపశమనం, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.
శంఖు పుష్పి
యాంటీ-స్ట్రెస్, యాంటీ-డిప్రెసివ్, యాంటీ-యాంగ్జైటీ లక్షణాలను కలిగి ఉంటుంది.
ద్రాక్ష
మొటిమలను నివారించడానికి, రక్త ప్రవాహాన్ని పెంచడానికి సహాయపడుతుంది
ఉసిరి
గుండె జబ్బులు & క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది
కలబంద
కలబంద కాలిన గాయాలకు చికిత్స చేయడానికి, చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి సహాయపడుతుంది
రసాయన్ చూర్ణ
లావెన్ నోని గోల్డ్ జ్యూస్ ఎందుకు ఎంచుకోవాలి?
ముఖ్య పదార్థాలు
లావెన్ నోని గోల్డ్ జ్యూస్
ఇతర బ్రాండ్స్ నోని గోల్డ్ జ్యూస్
నోని - ఫ్రూట్
అశ్వగంధ
శతావరి
విదాంగ
బ్రహ్మి
ఉసిరి
కోకుమ్
కలబంద
షిలాజిత్
ద్రాక్ష
త్రికాటు
శంఖు పుష్పి
రసాయన్ చూర్ణ
ముఖ్య పదార్థాలు
లావెన్ నోని గోల్డ్ జ్యూస్
ఇతర బ్రాండ్ నోని గోల్డ్ జ్యూస్
నోని - ఫ్రూట్
అశ్వగంధ
శతావరి
విదాంగ
బ్రహ్మి
ఉసిరి
కోకుమ్
కలబంద
షిలాజిత్
ద్రాక్ష
త్రికాటు
శంఖు పుష్పి
రసాయన్ చూర్ణ
లావెన్ నోని గోల్డ్ జ్యూస్ ఎలా ఉపయోగించాలి?
లావెన్ నోని గోల్డ్ జ్యూస్ 30 ML కొలవండి.
లావెన్ నోని గోల్డ్ జ్యూస్ 30 ML ఒక గ్లాసు నీటిలో కలపండి.
ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తాగండి.
ఈ క్రింద గణాంకాలు మా ప్రోడక్ట్ గురించి చెప్తాయి
మేము ఇండియా నలుమూలల నుండి సంతృప్తి చెందిన కస్టమర్స్ కలిగి ఉన్నాము
FAQ
దీన్ని పిల్లలకు ఇవ్వవచ్చా?
పిల్లలకు సగం టీ చెంచా మించకుండా ఇవ్వాలి
లావెన్ నోని గోల్డ్ జ్యూస్ తీపిగా ఉంటుందా?
అవును, నోని గోల్డ్ జ్యూస్ సహజంగా తియ్యగా ఉంటుంది.
లావెన్ నోని గోల్డ్ జ్యూస్ కాలేయానికి మంచిదా?
అవును. అయితే, కొంతమంది వ్యక్తులు కాలేయానికి ప్రత్యేకమైన సున్నితత్వాన్ని కలిగి ఉంటారని EFSA నిపుణులు నివేదించారు.
లావెన్ నోని గోల్డ్ జ్యూస్ శాఖాహారమా?
పెద్ద వ్యాధుల నియంత్రణ కోసం ఈ జ్యూస్ తాగటం ప్రయోజనకరంగా ఉంటుందా?
అవును ఇది క్యాన్సర్ రోగికి మంచిది, క్యాన్సర్‌కు రోగికి సహాయపడుతుంది. ఇది క్యాన్సర్ పురోగతిని నెమ్మదిస్తుంది మరియు కీమోథెరపీ మరియు రేడియో థెరపీ యొక్క దుష్ప్రభావాలను తగ్గిస్తుంది.
లావెన్ నోని గోల్డ్ జ్యూస్ షుగర్ ఫ్రీ?
షుగర్ కలుపలేదు. రుచి కోసం ద్రాక్ష రసం జోడించబడింది.
ఈ ప్రోడక్ట్ నుండి నేను ఏ ఫలితాలను ఆశించగలను?
శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి మరియు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఈ ప్రోడక్ట్ రూపొందించబడింది.
కడుపు నొప్పికి ఇది ప్రభావవంతంగా ఉంటుందా?
అవును
గర్భిణీ స్త్రీకి ఇది సురక్షితమేనా?
లేదు, గర్భధారణ సమయంలో వాడకూడదు